భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) 2 కోట్లకు పైగా మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్, వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ కీలక చర్య తీసుకుంది. కుటుంబ సభ్యులు ఇప్పుడు MyAadhaar పోర్టల్‌లో తమ కుటుంబసభ్యుడి డెత్ రిపోర్ట్ చేయొచ్చు. ఇది ఆధార్ డేటాబేస్‌ను వెంటనే అప్ డేట్ చేయడంలో సహాయపడుతుంది. Also Read:Railway Rules: ట్రైన్ లో ఎలక్ట్రిక్…
మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది.