Investment Tips: అనేకమంది ఉద్యోగులలో వారు రిటైరైన తర్వాత ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు పడకుండా జీవితం ప్రశాంతంగా కొనసాగించాలని కోరుకుంటారు. అయితే ఇది కేవలం కలగానే మిగిలిపోకుండా సరైన ఆర్థిక ప్రణాళికతో నిజం చేయవచ్చు. ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయ్యే సమయానికి మీ లక్ష్యం రూ.2 కోట్ల డబ్బును సంపాదించడం అయితే, ఇప్పటి నుంచే దీన్ని ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం.. మీ వయసు ఇప్పుడు 30ఏళ్లు అయితే, ఒకవేళ మీరు 50ఏళ్లకే రిటైర్ కావాలంటే మీ…