Viral Video: సామాజిక మాధ్యమాల్లో తరచూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పుణే నగరానికి చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపిస్తూ రూపొందించిన ఒక చిన్న వీడియో తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సామాన్య వస్తువులను వినియోగించి సూపర్ బీట్‌లను తయారు చేసిన తీరు ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేశారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ వీడియో నెత్తిన తెగ వైరల్ అవుతోంది. Read…