రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. అదిరిపోయే బీజీఎంలతో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నారు. తన సినిమా కేరీర్ లో దాదాపు వందకుపైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు.ఇప్పటికీ బడా ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు దేవిశ్రీ..సినిమాలతో పాటు మ్యూజిక్ ఈవెంట్స్ తో కూడా అదరగొడుతున్నాడు ఇటీవల విదేశాల్లో ఎక్కువగా పెర్ఫామెన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.…
నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా తన కెరీర్ ను టాప్ గేర్ లో వేసేశాడు. మొన్న పుట్టిన రోజున వెలువడిన కొత్త సినిమాల ప్రకటనలు చూసిన వాళ్లంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే… ఆ సినిమాలన్నీ కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ లో వివిధ దశల్లో ఉన్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను ఫిబ్రవరి 15వ తేదీ పూజా కార్యక్రమాలతో…