Not only Adani. But also Ambani: రాజకీయ నాయకుల అండదండల ద్వారానే బిజినెస్‌లో పైకొచ్చాడు తప్ప సొంత తెలివితేటలతో కాదనే విమర్శలు గౌతమ్ అదానీ ఒక్కడి పైనే రాలేదు. గతంలో.. రిలయెన్స్ అధినేత ధీరూబాయి అంబానీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. బిజినెస్‌లో బలంగా నిలబడ్డారు. అందువల్ల మన దేశంలో రాజకీయ పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. రిలయెన్స్ మాత్రం రోజురోజుకీ డెవలప్ అవుతోంది తప్ప డౌన్ కావట్లేదు.
పాకిస్తాన్ నుండి చైనాకు రేడియోధార్మిక పదార్థాలను కలిగి ఉన్న ఒక కార్గో షిప్‌ను ముంద్రా పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదానీ పోర్ట్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం .. అనేక కంటెయి నర్‌లతో కూడిన షిప్‌మెంట్‌లో ఒక ప్రమాదకర కార్గో” ఉన్నదనే ఒక విదేశీ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉమ్మడి కస్టమ్స్, DRI బృందం ఓడరేవు లో దానిని స్వాధీనం చేసుకుంది. ముంద్రా పోర్ట్‌ను అదానీ గ్రూప్ SEZ (APSEZ)నిర్వహిస్తుంది. కార్గో నాన్-హాజర్డస్‌గా జాబితా చేయబడి…