Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలు అత్యవసర పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు, అలాగే ముంబై నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న రెండు విమానాలను, హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు అనుకూలం కాకపోవడంతో, విమానాశ్రయం అధికారులు గన్నవరం విమానాశ్రయంలో సురక్షిత ల్యాండింగ్ కు నిర్దేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలను ఈ రోజు ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది.. వాతావరణ పరిస్థితులు కారణంగా విమానాలు ప్రాధాన్యంగా భూమిపై సేఫ్‌గా దిగడానికి గన్నవరంను ఎంపిక…