Nuclear Cargo: చైనా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ కార్గో నౌకను భారత అధికారలు ముంబై పోర్టులో అడ్డుకున్నారు. పాకిస్తాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం వినియోగించే సరకు ఉందనే అనునమానంతో ముంబై నవ షేవా నౌకాశ్రయంలో భారత అధికారులు శనివారం నిలిపేశారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా.. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలోని వెళ్తున్న సీఎంఎ సీజీఎం అట్టిలా నౌకను నిలిపేశారు. నౌకలో ఉన్న సరుకును పరిశీలించారు. ఇందులో కంప్యూటర్ న్యూమరికల్…
ముంబాయి పోర్టు లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 26 కేజీల హెరాయిన్ సీజ్ చేసారు ముంబాయి డీఆర్ఐ అధికారులు. ఇరాన్ చాబహార్ పోర్ట్ నుండి సముద్ర మార్గం ద్వారా కంధార్ పోర్టుకు చేరుకుంది భారీ కంటైనర్. అక్కడి నుండి ముంబయి కు చేరుకున్న భారీ కంటైనర్. గుజరాత్ తరహా ముంబయి లో డ్రగ్స్ సరఫరా సాగుతుంది అనే పక్కా సమాచారం తో దాడులు నిర్వహించింది డీఆర్ఐ బృందం. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్ ను నువ్వులు,…