Home
Mumbai Indians
Mumbai Indians News
-
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాహుల్..
ఈరోజు ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది పంజాబ్. అయితే ఈ రెండు జట్లు గత ఏడాది ఐపీఎల్ లో తలపడినప్పుడు రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంటే గత మ్యాచ్ లో ఓడిన ముంబై మళ్ళీ గెలుపుబాటలోకి రావాలని చూస్తుంది.… -
ఐపీఎల్ 2021 : ముంబై-పంజాబ్ మధ్య మరో ఉత్కంఠ పోరు…?
ఆసక్తికరంగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా ఐపీఎల్ 2020 లో తలపడిన మ్యాచ్ ను ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఐపీఎల్ లోనే మొదటిసారిగా ఆ రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఆ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ కి సూపర్ ఓవర్ కు సంబంధించిన రూల్ నే మార్చేసిన విషయం తెలిసిందే. అయితే… -
ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్…
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పుడు తమను ఓడించి ఐదోసారి టైటిల్ అందుకున్న ముంబైని ఈ మ్యాచ్ లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం… -
ఐపీఎల్ 2021 : గత ఐపీఎల్ ఫైనల్ ఓటమికి ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా…?
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై మొదటిసారి ఫైనల్స్ కు వెళ్లిన ఢిల్లీని ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా నిలవగా మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలనుకున్న ఢిల్లీకి నిరాశే మిగిలింది. దాంతో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై పై గెలిచి… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన ముంబై.. బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లకు ఈ ఐపీఎల్ లో ఇది మూడో మ్యాచ్. ఇంతక ముందు ఆడిన రెండు మ్యాచ్ లలో ముంబై ఒక్క విజయం నమోదు చేయగా సన్‌రైజర్స్ రెండు ఓడిపోయి ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ లో ముంబై పై మెరుగైన రికార్డు ఉన్న… -
ఐపీఎల్ 2021 : హైదరాబాద్ బోణి కొడుతుందా…?
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తుంది. ఇక మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 16 సార్లు ఎదురుపడ్డగా ముంబై, హైదరాబాద్ రెండు సమానంగా 8 మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఐపీఎల్ లో ముంబై పైన మిగిత అన్ని జట్ల కంటే సన్‌రైజర్స్ కే…
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?