Home
Mumbai Indians
Mumbai Indians News
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను నియమించింది. గత కొంతకాలంగా జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పొలార్డ్‌కు ఇప్పుడు పగ్గాలు అప్పగిస్తూ ఫ్రాంచైజీ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పొలార్డ్‌కు 16 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ముంబై ఫ్రాంచైజీలో చేరిన అతడు, జట్టు సాధించిన అనేక… -
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
Mahela Jayawardene: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ ఎదురైంది. ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. రెండోసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జయవర్ధనే గత రెండు సీజన్లుగా జట్టుకు సేవలందించారు. జయవర్ధనేకు ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో 2017 నుంచి 2022 వరకు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో… -
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
Rohit Sharma to Return as MI Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. భారత స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడంటూ మీడియాలో కథనాలు వస్తున్న వేళ.. ముంబై ఇండియన్స్ చేసిన ఓ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. 2027 ఐపీఎల్ సీజన్లో రోహిత్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడనే ఊహాగానాలకు ఈ పోస్ట్… -
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
Naman Dhir Praises IPL and Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తనను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేసిందని భారత యువ క్రికెటర్ నమన్ ధీర్ తెలిపాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీ తరఫున ఆడటం వల్ల క్రికెట్లో ఎదురయ్యే ఒత్తిడిని ముందుగానే అనుభవించానని చెప్పాడు. ఐపీఎల్లో ఎదురయ్యే పోటీ, ఒత్తిడి.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ప్రవేశపెట్టినప్పటి నుంచి తనకు పెద్దగా బౌలింగ్… -
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
Hardik Pandya To Stay in Mumbai Indians for IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన తర్వాత హార్దిక్‌ను ట్రేడ్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజా సమాచారం ప్రకారం హార్దిక్‌ను జట్టులోనే కొనసాగించాలని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భావిస్తోందట. అయితే అతడిని కెప్టెన్‌గా కొనసాగించకుండా.. కొత్త నాయకుడిని ఎంపిక చేసే… -
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
ఐపీఎల్ రాబోయే సీజన్ ముందు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను వేరే జట్టుకు ట్రేడ్ చేస్తారనే వార్తలకు ముగింపు పలికినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యను జట్టులోనే ఒక కీలక ఆటగాడిగా కొనసాగించాలని ముంబయి యాజమాన్యం నిర్ణయించుకుంది. గత సీజన్ లో హార్దిక్ నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, అతనిలోని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అతడిని… -
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
Mumbai Indians Post Hardik Pandya Pics: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయనుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీంలోకి వెళ్లేందుకు హార్దిక్ సముఖంగా ఉన్నాడంటూ న్యూస్… -
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
Hardik Pandya: ఐపీఎల్ 2027 ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై నెట్టింట ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌లో 2024లో తిరిగి చేరిన హార్దిక్‌కు జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. -
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
Mumbai Indians Captain: ఐపీఎల్లో మరో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధమవుతోందా?.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరనున్నాడా?.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ముంబై యాజమాన్యం ట్రేడ్ వార్తలను అధికారికంగా ఖండించినప్పటికీ.. ఈ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. చెపాక్ స్టేడియంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్, హార్దిక్ పాండ్య మధ్య జరిగిన సుదీర్ఘ చర్చే ఈ ప్రచారానికి కారణమైంది.… -
Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
Mumbai Indians: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరగనుందంటూ వస్తున్న వార్తలపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందించింది. హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి శివమ్ దూబే సహా ఇద్దరు ఆటగాళ్లను ఆఫర్ చేసేందుకు సిఎస్కే సిద్ధమైందంటూ ప్రచారం జోరందుకున్న వేళ, ఈ ఊహాగానాలన్నింటికీ ఎంఐ వర్గాలు చెక్ పెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో కానీ లేదా మరే ఇతర ఫ్రాంచైజీతో కానీ ఆటగాళ్ల…
తాజావార్తలు
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!