Home
Mumbai Accident
Mumbai Accident News
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
Mumbai Ganesh Idol Collapse: ముంబైలో గణేశోత్సవ సన్నాహాల వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. భూలేశ్వర్ ప్రాంతంలో గణేష్ ఆగమనం సందర్భంగా భారీ గణేశ విగ్రహం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 5, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు కూడా ఉన్నారు. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో భూలేశ్వర్‌లోని బలరామ్ మర్చంట్ రోడ్డులో కబూతర్‌ఖానా సమీపంలోని జై అంబే చౌక్ వద్ద ఈ ప్రమాదం… -
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. 18 మందికి పైగా..
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. సిటీకి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో అర్థ రాత్రి ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది అక్కడికిక్కడే చనిపోగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అగస్టు 27న ముంబై సిటీకి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో ఓ భవనంలో జోయల్ కుటుంబం.. తమ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఇంతలోనే అనుకోని సంఘటన… -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్ ఢీ కొట్టడంతో గుంతలో పడ్డ ఆరు కార్లు..
Road Accident: ముంబైలోని ధారవి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న 6 కార్లను వేగంగా వచ్చిన ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనతో వాహనాలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రమాదం శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగింది. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కకు ఆపి వాటి యజమానులు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, తెల్లవారుజామున అదుపుతప్పి వేగంగా… -
Prank Goes Wrong: ప్రాంక్ ప్రాణాలు తీసింది.. మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. వీడియో వైరల్..
Prank Goes Wrong: స్నేహితుడితో సరదా కోసం చేసిన పని మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన ముంబైలో మంగళవారం జరిగింది. మూడో అంతస్తులో గోడపై కూర్చున్న మహిళను ఆటపట్టిద్దామని చూసిన వ్యక్తి, ఆ మహిళను నెట్టివేయడం వీడియోలో చూడొచ్చు. వెంటనే పట్టు కోల్పోయిన మహిళ అక్కడ నుంచి జారిపడి ప్రాణాలు పోగొట్టుకుంది. -
Fatal Accident: ముంబైలో ఘోర రోడ్డుప్రమాదం.. నాలుగు వాహనాలను ఢీకొట్టిన మిక్సర్ వాహనం
Fatal Accident: చునాభట్టి సమీపంలో ముంబైలోని తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేపై మిక్సర్ వాహనం నాలుగు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!