వైసీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు పెరిగిపోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల మధ్య చీలిక.. విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. వైఎస్సార్ పెన్షన్ కానుక సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 2న తణుకులో వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించారు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్ర నాధ్, తణుకు వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు సాయి రాం రెడ్డి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు…