MS Dhoni threatens to throw the bottle on Cameraman: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024లో అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాంతో సీఎస్‌కే మ్యాచ్ అంటే అందరి కళ్లు ధోనీ మీదే ఉంటున్నాయి. కెమెరామెన్‌లు సైతం మహీకి సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను బంధించడానికి రెడీగా ఉంటున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో…