Mrunal Thakur: మృణాల్‌తో డేటింగ్ న్యూస్.. పెదవి విప్పిన బాద్‌షా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapper Badshah Clarity on Dating Rumors with Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అనూహ్యంగా వార్తల్లోకి వస్తోంది. ఈ మరాఠీ భామ తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక సినిమా, నాని హీరోగా మరో సినిమా చేస్తోంది. అయితే ఈ భామ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కారణంగా ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. అయితే అది నిజం కాదని స్వయంగా మృణాల్ ఠాకూర్ కూడా చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్‌లో ఉందంటూ మళ్ళీ ప్రచారం మొదలైంది. అలా ప్రచారం మొదలు కావడానికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్‌కు ఆమె మరొకరితో హాజరవ్వడమే. పార్టీకి హాజరైన మృణాల్ ఠాకూర్ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షాతో సన్నిహితంగా కనిపించింది.
Deepika: ముంబై వీధుల్లో క్యాబ్స్ లోనే సూట్‌కేస్‌తో పడుకునేదాన్ని!
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని అంటూ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ రూమర్స్‌పై ర్యాపర్ బాద్‌షా పరోక్షంగా స్పందించారు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి, మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదని తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఎవరి గురించి ఆయన కామెంట్ చేశాడో, క్లారిటీ లేదు కాబట్టి వీరిద్దరి వస్తున్న రూమర్స్ గురించే ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. అయితే నిజానికి ఈ విషయంలో మృణాల్ ఠాకూర్ కూడా క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారానికి బ్రేకులు పడే అవకాశం కనిపించడం లేదు. ఇక ప్రస్తుతానికి మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!