మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన అందాల నటి మృణాల్ ఠాకూర్. తెలుగులోకి అడుగు పెట్టక ముందు పలు బాలీవుడ్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన గ్లా