Khalistani Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. భారత్‌చే ఉగ్రవాదిగా గుర్తించబడిన సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ పన్నూ కెనడియన్ హిందూ ఎంపీ చంద్ర ఆర్యను టార్గెట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. జూలై 28న కెనడాలోని కాల్గరీలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ జరగుతుందని వీడియోలో పేర్కొన్నారు. అమెరికా-కెనడా