ప్రముఖ నట దంపతులు రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ రాజశేఖర్ నటించిన ‘అద్భుతం’ చిత్రం గత నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఇప్పుడు ఆమె మలి చిత్రం ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని సోనీ లివ్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి దక్కించుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మిస్టరీ థ్రిల్లర్ మూవీ…