Pawan Kalyan Fans: పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. కడప నగరంలోని రాజా థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ హంగామా సృష్టిస్తున్నారు.. బైక్ సౌండ్స్ తో కేరింతలు కొడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటి సినిమా హరిహర వీరమల్లు విడుదలతో కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.. థియేటర్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే జనసైనికులు నగరంలో…