Home
Movie Controversy
Movie Controversy News
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
బన్నీ వాసు నిర్మాణంలో, విలక్షణ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నాగదుర్గ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఏదో ఒక చర్చకు దారితీస్తున్న ఈ సినిమా, ప్రచార చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన లిరికల్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. వివాదానికి దారితీసిన సీన్ ఏంటి? పాట వినసొంపుగా ఉన్నప్పటికీ, అందులోని దృశ్యాలు తీవ్ర అభ్యంతరాలకు తావిస్తున్నాయి. నటుడు అభినవ్ గోమఠం… -
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం టాలీవుడ్లో కాక రేపుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఓ పాటలో.. పెళ్లి వేడుకలో అతిథులకు నేరుగా మద్యం సర్వ్ చేస్తున్న విజువల్స్ పట్ల తెలంగాణ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతిని, వివాహ సంప్రదాయాలను తప్పుగా చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ఘాటుగా… -
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
‘కేజీఎఫ్ 2’ రిలీజ్ అయిన తర్వాత యష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఈ విరామంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఎవ్వరినీ కాదని లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే, గ్లింప్స్ టీజర్ తో డైరెక్టర్ షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ పేరు హైలైట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘టాక్సిక్’ పై వచ్చినన్ని విమర్శలు… -
Adipurush: ‘ఆదిపురుష్’ నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రైటర్ మనోజ్ ముంతషీర్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్… -
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
‘కల్కి’ రిలీజ్ అయి రెండేళ్లయినా, కర్ణుడి రోల్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పడుకోణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించినటువంటి ‘కల్కి’ 2024 జూన్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా హిట్ అయింది. వరల్డ్ వైడ్ 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంత హిట్ అయినా సరే, కర్ణుడి పాత్రను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన విధానాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ‘లెనిన్’ రిలీజ్ తర్వాత ఈ కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది.… -
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో కానీ, అన్ని అడ్డంకులే. ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదాలు చుట్టుముట్టాయి. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, మురుగన్.. పేర్లు వేరైనా ‘గాడ్ ఆఫ్ వార్’ (వార్ ఆఫ్… -
God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ కథను రాసుకుని సినిమాను ప్రకటిస్తూ ఆ మధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్ ఇన్ ద హార్ట్ లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్’ అనే టాగ్లైన్ ఉంచారు. సుబ్రహ్మణ్య స్వామి నార్త్‌లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే, నార్త్‌లో పుట్టారంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబీలు మండిపడుతున్నారు. గాడ్… -
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ను ఓవర్ గ్లామరస్ గా చూపించడంతో పాటు, లిప్ లాక్ సన్నివేశాలపై సౌత్ టు నార్త్.. డైరెక్టర్ బుచ్చిబాబుని టార్గెట్ చేశారు. సౌత్ ఆడియన్స్ చేశారంటే ఓకే కానీ, హీరోయిన్స్ ను ఇంతకంటే వల్గర్ గా చూపించే నార్త్ క్రిటిక్స్, పనిగట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మన నెటిజన్లు ఊరుకుంటారా? ఇచ్చి పడేస్తున్నారు! ‘పెద్ది’ సినిమా బాగుందని టాక్ వచ్చినా, జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్, లిప్ లాక్ సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.… -
Puri Jagannadh: పూరీ ‘స్లమ్ డాగ్’ విడుదలకు అడ్డంకులు?
పూరీ జగన్నాథ్ చివరి రెండు సినిమాలు ఆయనపై ప్రభావాన్ని చూపాయి. ‘లైగర్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా ఆ సమయంలో నష్టపోయిన బయ్యర్లకు కొంత శాతం తిరిగి చెల్లిస్తానని పూరీ హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ నెరవేరలేదనే ఆరోపణలు ఉన్నా, తర్వాత వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’** విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సినిమా థియేట్రికల్ నష్టాల్లో కొంత భాగాన్ని భరిస్తానని చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదని… -
Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
Asaduddin Owaisi: భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లో ‘‘ధురంధర్-2’’ హవా కొనసాగుతోంది. కలెక్షన్లతో రికార్డులు కొల్లగొడుతోంది. సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుండగా, మరోవైపు ఈ సినిమాను విమర్శించే వారు కూడా ఉన్నారు. తాజాగా విమర్శకులు జాబితాలో ఎంఐఎం అధినేత,
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..