Home
Movie Chance
Movie Chance News
-
మరో ఆఫర్ అందుకున్న రష్మిక
వరసగా అగ్ర హీరోల పక్కన ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందు కుంటూ దూసుకుపోతుంది రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. తన అందం, అభినయంతో తెలుగువారిని ఇప్పటికే కట్టిపడేసింది. తన అందంతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్నా మరో ఆఫ్ కొట్టేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా ఇప్పటికే ఫేమ్ సంపా దించిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంది. కాగా నేషనల్ క్రష్‌గా… -
వెండి తెరపై సుమ రీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల ఈవెంట్లు.. ఆమె లేకపోతె జరగవు.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి.. ఆమె ఇంటర్వ్యూ చేయకపోతే సినిమా సక్సెస్ కూడా కాదని భావించేవారు. దశాబ్దాలుగా తన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల. సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు. అందులోను దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంటరైన సుమ ఈ చిత్రం…
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!