Mouth Breathing Risks: మనం రోజూ ఎన్ని లీటర్ల గాలిని శ్వాస ద్వారా పీలుస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా?, వాస్తవానికి పుట్టినప్పటి నుంచి మనకు శ్వాస తీసుకోవడం అనేది ఎవరూ నేర్పించరు. అది సహజంగా మనకు వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ శ్వాసను మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది!.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 10 వేల నుంచి 12 వేల లీటర్ల గాలిను శ్వాస ద్వారా పీలుస్తారని నిపుణులు చెబుతున్నారు. READ…