యువతీయువకులు ప్రేమించుకోవడం.. కొంత కాలం కలిసి తిరగడం.. ఆ తర్వాత విడిపోవడం జరుగుతుంటాయి. విడిపోయిన తర్వాత మానసికంగా ఎంతగానో వేదన చెందుతారు. కొంత మంది ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకుంటారు.
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని కొండల్లోకి లోడ్‌తో ఉన్న కంటైనర్‌తో వెళ్లిపోయాడు ఓ డ్రైవర్.. కర్ణాటక రాష్ట్రం నుండి తాడిపత్రికి ఐరన్ లోడుతో బయలుదేరింది కంటైనర్.. అయితే, రాత్రి సమయంలో దారి తెలియక గూగుల్ మ్యాప్‌ని ఆన్ చేశాడు డ్రైవర్ ఫరూక్.. ఇక, ఆ మ్యాప్‌ను ఫాలో అయిపోయాడు.. అది సరాసరి యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి తీసుకెళ్లింది.. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత లోయలోకి ఒరిగిపోయింది ఆ భారీ కంటైనర్..
ఎవరెస్ట్ పర్వతం కంటే 100 రెట్లు ఎక్కువ ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను భూమి అడుగున శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిపెద్ద పర్వతాలు ఆఫ్రికా-పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులో గుర్తించారు.
Snow Leopard: కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రకృతి మనందరికీ విభిన్న సామర్థ్యాలను అందించింది. అలాగే పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ.. మనం వాటిని అలవర్చుకుంటాము. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు మంచు చిరుతలు తమకు గురుత్వాకర్షణ లేనట్లుగా దూకడం, గ్లైడింగ్ చేయడం ప్రజలను థ్రిల్ చేసింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. AMAZINGNATURE అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వైరల్…
కరోనా విషయంలో ప్రపంచం అనేక ఇబ్బందులు పడుతుంటే, భూటాన్ మాత్రం కరోనాను కట్టడి చేయడంలో చురుకైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకుంటోంది. 7 లక్షలకు పైగా ఉన్న జనాభా కలిగిన భూటాన్ ఎత్తైన, కోండలు, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. ప్రజలు మైదాన ప్రాంతాల్లో కంటే కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివశిస్తుంటారు. అలాంటి చోట్ల కరోనా వ్యాపిస్తే పరిస్థతి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం కూడా కష్టం అవుతుంది.…