హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు అంజలి శర్మ ఆఫ్రికన్ దేశమైన రువాండాకు చెందిన వైవ్స్ కాజియుకాను ధర్మశాలలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ధర్మశాలలోని గమ్రు నివాసి అయిన అంతర్జాతీయ పర్వతారోహకురాలు అంజలి మాస్కోలో య్వెస్‌ను మొదటిసారిగా కలిశారు. ఈ కలయికే వివాహబంధానికి దారితీస్తుందని ఊహించలేదని తెలిపారు. వారిద్దరూ హిందూ ఆచారాల ప్రకారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. Also Read:స్ప్రౌట్స్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే ! వైవ్స్ కజియుకా వృత్తిరీత్యా సివిల్…
సౌత్ లో మంచి నటనా ప్రతిభ ఉన్న నటీమణులలో నివేదా థామస్ కూడా ఒకరు. ఇప్పుడు నివేదా సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అధికారిక రీమేక్. ఈ సినిమాలో స్టంట్స్ చేయడం కోసం ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది. నిన్ను కోరి, జై లవ కూడా, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో టాలీవుడ్…
హీరోలు చాలా మంది ఉంటారు. రియల్ హీరోలు కొందరే. అటువంటి వారిలో సోనూ సూద్ కూడా ఒకరు అంటున్నాడు ఉమా సింగ్. పాతికేళ్ల సైకిలిస్ట్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రం చేరుకున్నాడు. మొదట సైకిల్ పై కిలిమంజారో బేస్ పాయింట్ దాకా చేరుకున్న ఉమా అక్కడ్నుంచీ కాలి నడకన పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. ఆపైన ఆకాశమంత ఎత్తున నిలుచుని సోనూ సూద్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్ లో సోనూ…