Bike Rider Protection Jacket: రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోయే బైక్ రైడర్లకు ఇక ఏమాత్రం డోకాలేదు. వాస్తవానికి మోటార్ సైకిలిస్టుల ప్రాణాలకు రోడ్డుపై అత్యంత ప్రమాదం పొంచి ఉంటుంది. హై-ఎండ్, హై-స్పీడ్ బైక్‌లు మార్కెట్‌లోకి వస్తున్నప్పటికీ, ఇప్పటికీ రైడర్ల భద్రత మాత్రం దేవుని దయపైనే ఆధారపడి ఉంది. హెల్మెట్ ధరించడం ఒక అలవాటుగా మారింది, కానీ ప్రమాదం జరిగినప్పుడు, తల కాకుండా ఇతర శరీర భాగాలు, ఛాతీ, వెన్నెముక, మెడ వంటి శరీర భాగాలు…