ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ లు కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం.. తర్వాత పిలల్లు.. మళ్లీ యధావిధిగా సినిమాలు. ప్రతి ఒక్కరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు. ఈ ఏడాది జూలైలో పాప ‘సరాయా’కు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా మాతృత్వం తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేసిందో వివరించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ సరసన నటించిన…