Nigeria : ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో స్థానికంగా తయారైన పేలుడు పదార్థాలతో ఒక మసీదుపై ఒక వ్యక్తి దాడి చేశాడు. ఫలితంగా అగ్ని ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది భక్తులు మరణించారు..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ బృందం ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.