ఇక, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. వీటితో మరింత సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేవీలుంది.. ఎందుకంటే.. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పలు మార్పులు చేసింది కేంద్రం.. ఈ కొత్త నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఇవాళ విడుదల చేసిన కొత్త రూల్స్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా…