మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది.. కొంతమందికి ఫ్రీగా ఉంటే మరికొంతమందికి మాత్రం విపరీతమైన నొప్పి ఉంటుంది… ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన నొప్పులు ఉంటాయి..నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. నొప్పితో పాటు తల తిరిగినట్టుగా ఉండడం, వాంతులు, తలనొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా నెలసరి సమయంలో కొందరు స్త్రీలల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు..అయితే…