Home
Monsoons
Monsoons News
-
Curd: వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. -
Eye infections: వర్షాకాలంలో కంటి సంరక్షణ అవసరం.. ఈ చిట్కాలు పాటించండి
వర్షాకాలం మండే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ ఈ కాలంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యమైనది కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం. కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. వాటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి సమస్యలు తలెత్తితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. కానీ అంతకంటే ముందే మీరు కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించడం ద్వారా వాటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ కథనంలో ఈ చిట్కాల గురించి తెలుసుకుందాం. READ MORE: Chandrababu, Revanth Reddy:… -
Health: వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఉండేందుకు ఇవి తీసుకోండి..!
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. -
Monsoon season: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..
వర్షాకాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ వంటి సమస్యలు వస్తాయి. వీటిలో కొన్ని దోమల ద్వారా వస్తాయి. -
Bike Safety: వర్షాకాలంలో మీ బైక్ పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో బైక్‌లపై లాంగ్ డ్రైవ్‌లు వెళ్లడానికి కొందుకు ఇష్ట పడుతుంటారు. రోజువారీ అవసరాలకు బైక్‌పై తిరిగే వారు మాత్రం అసౌకర్యాలు ఎదుర్కొంటారు. అయితే ఈ సీజన్లో ఎవరైనా సరే వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి. -
Rainy Season : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈ నియమాలు పాటించండి
వాతావరణం మారుతోంది. వర్షాలు ప్రారంభమయ్యాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో పిల్లలు ఈ కాలంలో చాలా ఇబ్బందిపడతారు. ఈ వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన పరిశుభ్రత, జాగ్రత్తల గురించి పెద్దలకు కచ్చితమైన అవగాహన ఉండాలి. పాఠశాలలు మెుదలయ్యే రోజు దగ్గరకు వచ్చింది. చాలా మంది వర్షం పడితే గెంతుతూ సంబరాలు చేసుకుంటారు. దీంతో… -
Monsoon Food : వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ను తింటున్నారా? ఒక్కసారి ఇది చూడండి..
బయట వర్షం పడుతుంటే ఏదైనా కారంగా, వేడిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. మన దేశంలో వర్షాలు పడితే అందరు ఇలానే అనుకుంటారు.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు.. బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో… -
Electric Cars: వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కార్లను జాగ్రత్తగా చూసుకోవాలి… నీటితో నిండిన రోడ్లపై డ్రైవింగ్ వద్దు
వర్షాకాలం ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ నీళ్లు ఉంటే.. అక్కడ జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం కాబట్టి ఎక్కువ నీరు రోడ్ల మీద ఉన్నప్పుడు ఎలక్ర్టిక్ కార్లతో జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కువగా నీళ్లు నిలిచిన రోడ్లపై నుంచి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని చెబుతున్నారు. -
Mumbai: ముంబై నగరానికి నీటి కొరత.. ఒకటో తేదీ నుంచి నీటి కోతలు..
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నీటి కష్టాలు తప్పేలా లేవు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ముంబై మహానగరానికి నీరందించే అన్ని సరస్సుల్లో నీటిమట్టాలు అట్టడుగు స్థాయికి చేరాయి. దీంతో జూలై 1 నుంచి 10 శాతం నీటి కోత విధించాలని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించింది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కమిషనర్ ఇక్బాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు -
Business: వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ఇది చేయ్యండి తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు..!
మీరు స్వంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవాళ్టి నుంచే ప్రారంభించండి. అయితే మీ దగ్గర పెట్టుబడి కంటే ముందు వ్యాపారం స్టార్ట్ చేయాలన్న సంకల్పం ఉండాలి.. మార్కెట్లో ఉండే పోటీ గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయకుండా తక్కువ పెట్టుబడితో మార్కెట్లోకి అడుగుపెట్టాలి. వర్షా కాలంతో ఈ వ్యాపారం మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!