Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology These Precautions Are A Must During Monsoons To Avoid Damaging Your Bike

Bike Safety: వర్షాకాలంలో మీ బైక్ పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

NTV Telugu Twitter
Published Date :June 12, 2024 , 6:36 pm
By RAMAKRISHNA KENCHE
  • వర్షాకాలంలో బైక్ కి ఎక్స్‌ట్రా కేర్‌ అవసరం
  • నీటిలో తడిచి వాటి భాగాలు నాశనమవుతాయి
  • ద్విచక్రవాహనానికి ఎలాంటి సమస్య రాకుండా ఉంటాలంటే ఇలా చేయండి
Bike Safety: వర్షాకాలంలో మీ బైక్ పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • Follow Us :
  • google news
  • dailyhunt

వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో బైక్‌లపై లాంగ్‌ డ్రైవ్‌లు వెళ్లడానికి కొందుకు ఇష్ట పడుతుంటారు. రోజువారీ అవసరాలకు బైక్‌పై తిరిగే వారు మాత్రం అసౌకర్యాలు ఎదుర్కొంటారు. అయితే ఈ సీజన్‌లో ఎవరైనా సరే వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షంలో తడిస్తే, వాటి పనితీరు చెక్ చేసుకోవాలి. లేకపోతే వాటిని బాగు చేయించడానికి డబ్బు ఖర్చు పెట్టక తప్పదు. కారు, బైక్‌, స్కూటర్‌లకు వర్షాకాలంలో ఎక్స్‌ట్రా కేర్‌ అవసరం. ఎందుకంటే అవి మెటల్, ప్లాస్టిక్, అనేక ఇతర భాగాలతో తయారు చేసి ఉంటారు. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా టూవీలర్స్‌కు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏం చేయాలనే విషయాలు తెలుసుకుందాం.

READ MORE: PM Modi: కువైట్ మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం

రోజూ మనకు ఎంతో ఉపయోగపడుతున్న మన వాహనాన్ని మనమే స్వయంగా పరిశీలించి, జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా వర్షాకాలంలో బైక్ సెంటర్ స్టాండ్ వేస్తే ,ప్లేగ్ లొకి వాటర్ చేరుకోదు. అదే విధంగా పిటి క్యాప్, ట్యాంక్ కవర్ లేకపోతే వర్షపు నీరు పొయ్యి స్టార్టింగ్ ట్రబుల్ వస్తుందని మెకానికులు చెప్తున్నారు. ఇంజిన్ నుంచి చక్రాలకు శక్తినిచ్చేది చైన్. ఇది సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదకరం. రైడ్​కి వెళ్లొచ్చిన వెంటనే చైన్​లో ప్రాబ్లమ్ ఉందని గమనిస్తే.. అప్పుడే చైన్ కి ఆయిల్ వేయడం ఉత్తమం. ఎందుకంటే ఆ సమయంలో వేడిగా ఉంటుంది. లింక్​లన్నింటికీ ఆయిల్ త్వరగా చేరుతుంది. ఇలా చేయడం వల్ల చైన్ లైఫ్ పెరుగుతుంది. బైక్ ఇంజిన్లో ఆయిల్ స్థాయిని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

READ MORE: Heart Pain-Acidity: గుండెనొప్పి, ఎసిడిటీ వల్ల ఛాతిలో కలిగే బాధ మధ్య తేడా ఇదే..

వర్షానికి తడిసేలా ఉన్న ప్రాంతంలో టూ వీలర్‌ను పార్క్‌ చేయకూడదు. వర్షపు నీటికి దూరంగా, షెల్టర్‌ ఏరియాలో పార్క్ చేయడం మంచిది. వాహనంలోని వివిధ భాగాలలో నీరు చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా వాటర్‌ప్రూఫ్‌ కవర్స్‌ ఉపయోగిస్తే భారీ వర్షం నుంచి అదనపు రక్షణ అందించవచ్చు. వర్షాకాలంలో రోడ్లు ఎక్కువగా జారిపోయే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఈ కాలంలో బైక్‌ టైర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. టైర్లు పూర్తిగా అరిగిపోయినట్లయితే.. వర్షాకాలం పూర్తిగా ప్రారంభమయ్యే లోపలే కొత్త టైర్లను అమర్చుకోవడం చాలా ఉత్తమం. టైర్‌ కనీసం 2 మీ.మీ కంటే ఎక్కువ త్రెడ్డింగ్‌ ఉండేలా చూసుకోవాలి.

READ MORE: United Kingdom: మా డిమాండ్లకు మద్దతిచ్చిన వారికే ఓట్లు.. బ్రిటన్ లో మేనిఫెస్టో విడుదల చేసిన హిందువులు

వేడిగా ఉన్న బైక్​లో గేజ్​ను చెక్ చేయండి. పూర్తిగా లేదనిపిస్తే కొంచెం నింపుకోవడం బెటర్. ఇక ఆయిల్ నల్లగా కనిపిస్తే దాన్ని మార్చడం చాలా ముఖ్యం.5,000 కిమీ దాటితే మోటార్‌సైకిళ్ల ఎయిర్ ఫిల్టర్‌లు మార్చేయడం మంచిది. దుమ్ము మార్గాలు, ఇసుక ఉన్న ప్రాంతాల్లో నడిపుతున్నట్లయితే ఎయిర్ ఫిల్టర్‌ను వారం, నెలకొకసారి శుభ్రపరచాలి. మీ ఎయిర్ ఫిల్టర్​ను చెక్ చేయాలంటే.. ఎయిర్‌బాక్స్‌ని ఎత్తి ఫిల్టర్‌ను వేరు చేయండి. మురికిగా కనిపిస్తే దాన్ని శుభ్రం చేయండి. కొద్ది రోజులకే మార్చేస్తే మేలు. ఈ నియమాలు పాటించి బైక్ ను సురక్షితంగా ఉంచుకోండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • avoid damaging your bike
  • bike
  • Bike Safety
  • monsoons

తాజావార్తలు

  • CM Chandrababu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు!

  • Illegal Affair : భర్త అన్నతో హనీమూన్‌.. ఆ పనిచేస్తుండగా దొరికేసిన భార్య

  • Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

  • Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న బంగారం ధరలు!

  • Vangaveeti Mohana Ranga: వంగవీటి రంగా విగ్రహం తొలగింపు.. అంతర్వేదికరలో ఉద్రిక్తత!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions