Home
Monsoon Health
Monsoon Health News
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
వర్షాకాలంలో పెరిగే తేమ, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. గాలిలో తేమ పెరగడం వల్ల సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెంది, మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఇలాంటి సమయంలో ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. దానికి ఒక అద్భుతమైన సహజ నివారణే ‘పచ్చి అల్లం – బెల్లం’ కషాయం. గొంతు ఆరోగ్యానికి అల్లం ఎలా తోడ్పడుతుంది? పచ్చి… -
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
Health Tips : ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో చల్లని గాలులు, వాతావరణంలో తేమ , ఆకస్మిక మార్పుల వల్ల శరీర జీర్ణశక్తి సహజంగానే బలహీనపడుతుంది. దీనివల్ల కాలానుగుణ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత అసౌకర్యాలు , నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ మార్పులను తట్టుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఒక కప్పు గోరువెచ్చని అల్లం-పసుపు హెర్బల్ టీ తాగడం ఎంతో మేలు చేస్తుంది. భారతీయ గృహాలలో తరతరాలుగా వాడుకలో ఉన్న ఈ పానీయం,… -
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
Rainy Season Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా క్యూ కడతాయి. ఈ సీజన్లో వర్షం, చలి, గాలి అన్నీ ఒకేసారి రావడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడి, రోగనిరోధక శక్తి (Immunity) క్షీణిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తాయి. అయితే, ప్రతి చిన్న సమస్యకు అల్లోపతి మాత్రలు మింగేయడం కంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా… -
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
Rainy Season Tips : వర్షాకాలం రాకతో ఎండ వేడిమి నుండి ఉపశమనం లభించినప్పటికీ, ఈ సీజన్లో వాతావరణంలో ఉండే అధిక తేమ కారణంగా ఈగలు, దోమలు, కీటకాలు , సాలీడుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా, మనం రోజూ తినే పచ్చి కూరగాయలు, ఆకుకూరలపై ఈ సమయంలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్) సులభంగా వ్యాప్తి చెందుతాయి. మార్కెట్ నుండి తెచ్చే పాలకూర, మెంతి, కొత్తిమీర, తోటకూర వంటి వాటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, వర్షాకాలంలో వాటిపై… -
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
Monsoon Diseases: ఇంత కాలం ఎండలు దంచికొట్టాయి.. వర్షాల సీజన్ ప్రారంభమైనా.. ఇక పూర్తిస్థాయిలో వర్షాలు కురవడం లేదు.. అయితే, వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, అనేక అంటువ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. వర్షాల కారణంగా నిల్వ నీరు, అధిక తేమ, నీటి కాలుష్యం పెరగడంతో దోమలు, బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న… -
Health Tips : దోమల సీజన్.. కుటుంబం తప్పక తెలుసుకోవాల్సిందిదే..!
Health Tips : భారతదేశంలో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలానికి ముందే దేశవ్యాప్తంగా ఉన్న సన్నద్ధతను, నివారణా చర్యలను ఆయన సమీక్షించారు. ఈ వ్యాధుల నియంత్రణలో నిఘా (సర్వైలెన్స్), ముందస్తు నివారణ, సకాలంలో రోగ నిర్ధారణ, తగిన… -
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
Rainyseaon Tips : వర్షాకాలం రాగానే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. ఈ కాలంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అలర్జీలు, సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరం రోగనిరోధక వ్యవస్థను (Immune System) బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం సరైన ఆహార నియమాలను పాటించడంతో పాటు, ప్రకృతిసిద్ధంగా ఈ కాలంలో లభించే కొన్ని ప్రత్యేకమైన…
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..