ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరిస్ ఏదైనా ఉందంటే అది ‘మనీ హేస్ట్’ మాత్రమే. స్పానిష్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని ఇప్పుడు ఊహించని విధంగా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. తాజాగా ఈ వెబ్ సీరిస్ చివరి సీజన్ కు సంబంధించిన పది ఎపిసోడ్స్ లో ఐదు ఎపిసోడ్స్ ను ఈ…