United States Captain Monank Patel about Pakistan Match: అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ అన్నంత పని చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించడానికి తమకు ఓ అరగంట చాలని మ్యాచ్‌కు ముందు అన్న మోనాన్క్.. చేసి చూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గ్రూప్-ఏలో డల్లాస్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో యూఎస్ గెలుపొందింది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేయగా.. ఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో…