Home
Mojtaba Khamenei
Mojtaba Khamenei News
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Trump on Iran Attack: ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి అమెరికా తొందరపడటం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్పై అమెరికా జరిపిన దాడుల్లో ఆ దేశ నేవీ, ఎయిర్ఫోర్స్, ఎయిర్ ఢిపెన్స్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వచ్చే వారం ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘‘ముందుగానే ఈ విషయాన్ని వెల్లడిస్తానా?’’ అంటూ సమాధానాన్ని దాటవేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లోని తన మార్-ఎ-లాగో క్లబ్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర… -
Trump Warning: ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఒకటి లేదా రెండు కీలక లక్ష్యాలను ఇప్పటికీ ఉపసంహరించుకోవాల్సి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న ‘పిక్యాక్స్ మౌంటెన్’ వంటి స్థావరాలను తాము కేవలం 10 నిమిషాల్లోనే నిర్వీర్యం చేయగలమని ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ వారు నమ్మదగినవారు కాదని, అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడేది లేదని సంకేతాలిచ్చారు. అమెరికాలో వచ్చే వారం జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్పై… -
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్లోని ఇజ్రాయిల్ ఎంబసీకి సమీపంలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయంటూ బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించింది. భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మొజ్తబా ఖమేనీకి ఇరాన్లో కానీ, ఇతర విదేశాల్లో కానీ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆయన తన తండ్రిలాగే నిరాడంబరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారని పేర్కొంది. ఈ… -
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ లండన్లోని నివాసం అమ్మకానికి పెట్టారు. ఇది ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. లండన్లోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఉన్న విలాసవంతమైన పెంట్హౌస్ ఇప్పుడు అమ్మకానికి ఉంచారు. -
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్నీ ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంత దేశాలు తమ “అసలు శత్రువును” గుర్తించి ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. -
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయాడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మోజ్తబా ఖమేనీ చనిపోలేదని తాను భావిస్తున్నానని ట్రంప్ తెలిపారు. అయితే ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. -
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కొందరు తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకొందరు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని రకరకాలైన పుకార్లు వచ్చాయి. ఇటీవల తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంతో అనేక రకాలైన అనుమానాలు రేకెత్తాయి. -
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ఇరాన్లో అత్యున్నత జాతీయ భద్రతా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. మాజీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధిపతి మొహ్సెన్ రెజాయీని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన ప్రతినిధిగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (SNSC)లో నియమించారు. ఈ నియామకం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి విషయంలో చర్చలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొహమ్మద్ బాఘర్ జోల్ఘదర్ స్థానంలో రెజాయీ బాధ్యతలు చేపట్టనున్నారు. జోల్ఘదర్ తన పదవికి రాజీనామా చేసి… -
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
Mojtaba Khamenei health: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్య పరిస్థితిపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య ఇరాన్ మీడియా ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ 12 సెకన్ల వీడియోలో మొజ్తబా ఖమేనీ తన సలహాదారులు, అధికారులతో సమావేశంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ ఆరోగ్యంగా కనిపించడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య… -
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే ఆయన మరణంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ తాజాగా పలు నివేదికలు అందుతున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!