Mohanlal Indian Army Honour: మలయాళ సూపర్ స్టార్, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం లభించింది. సమాజానికి ఆయన చేసిన విశేష సేవకు, సైన్యంతో నిరంతర ప్రమేయానికి గాను ఆయనను మంగళవారం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. అనంతరం మోహన్‌లాల్‌కు ఆర్మీ చీఫ్.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డు మోహన్ లాల్ సేవా స్ఫూర్తి, దాతృత్వం, దేశ యూనిఫాం పట్ల…