ఈరోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో ఈ ఎన్నికలు ముగియనున్న ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు రాత్రి 8 గంటలకు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటు ప్యానళ్ల సభ్యుల మధ్య జరుగుతున్న వాగ్వివాద�