రాచకొండ కమిషనర్ కు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణాన్ని, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నా, నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు అని మోహన్ బాబు పేర్కొన్నారు. మనోజ్ కొందరు…