టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన సతీమణి హసీన్ జహాన్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. షమీపై లైంగిక ఆరోపణలు, గృహహింస చట్టం కింద హసీన్ కేసులు వేశారు. ప్రస్తుతం షమీ ఒంటరిగా ఉంటున్నాడు. మరోవైపు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు గతేడాది విడాకుల ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తన కొడుకుతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. అయితే ఇప్పటికే సానియా, షమీపై పలు వార్తలు రాగా.. తాజాగా…