తమిళ చిత్ర దర్శకుల్లో వినోదానికి పెట్టింది పేరు ‘సుందర్ సీ’. హారర్ చిత్రాలలో కూడా కామెడీ పండిస్తూ సూపర్ సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ సుందర్ తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు టైటిల్ ‘మొగుడు’గా ఫిక్స్ చేశారు. గ్లింప్స్ ఏకంగా…