Home
Modi Surname Remarks
Modi Surname Remarks News
-
Rahul Gandhi: ‘మోడీ ఇంటిపేరు’ విషయంలో నేడు కోర్టుకు రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూలై 4వ తేదీ మంగళవారం రాంచీలోని ఎంపీ..ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకానున్నారు. అనంతరం ఈరోజే పాట్నా హైకోర్టులో ఆయనపై విచారణ జరగనుంది. 'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యకు సంబంధించి ఎంపీ-ఎమ్మెల్యే రెండు కోర్టుల్లోనూ ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసుల విచారణ కొనసాగుతోంది. -
Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ.. లభించని ఊరట..
Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి మరోసారి ఎదురుదెబ్బ తలిగిలింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. మోడీ ఇంటిపేరు వివాదంలో క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ హైకోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్థారించి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..