Airplane Mode: ప్రస్తుతం మనలో దాదాపు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తునే ఉన్నాము. అయినా కానీ చాలా మందికి మొబైల్ లో అందించే చాలా ఫీచర్లను ఎందుకు వినియోగించుకోవాలన్న విషయాలు తెలియదు. ముఖ్యంగా ఎయిర్‌ప్లేన్ మోడ్, లింక్ టు విండోస్, బ్యాటరీ సేవర్, స్ప్లిట్ స్క్రీన్, స్మార్ట్ మిర్రరింగ్, స్క్రీన్ క్యాస్ట్ ఇలా ఎన్నో ఫీచర్లను ఉన్న వినియోగించలేకపోతున్నాము. ఇకపోతే స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane Mode) ఎందుకు వినియోగిస్తారు? అసలు దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు…