MM keeravaani Interview for Naa Saami Ranga Movie: కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరచిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్న క్రమంలో విలేకరుల సమావేశంలో చిత్ర…