రాష్ట్ర బడ్జెట్ – 2022-23 లో జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు గ్రాంట్ పెంచాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు. జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు ఈ బడ్జెట్ లో గ్రాంట్ ని పెంచాలని కోరుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీని