సినీ నటి రష్మిక మందన్నకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి. మండ్య నియోజకవర్గం ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ తాజాగా నటి రష్మికపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొనడానికి రష్మిక నిరాకరించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. “కన్నడ సినిమా కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసిన రష్మిక మందన్నను గత సంవత్సరం బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొనమని మేము ఆహ్వానించినప్పుడు, ఆమె నిరాకరించింది.” ‘నా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది.’ కర్ణాటక…