తమిళ సంగీత మాంత్రికుడు ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ సినిమా సంగీతానికి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని, తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నైలో జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు. ఇళయరాజా సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. Also Read : ‘Mirai’ : పారితోషికం లొసుగుతో ‘మిరాయ్’ను వదులుకున్న…