Home
Mitchell Starc
Mitchell Starc News
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్, కీలక టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనడంపై స్టార్క్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అతడే వెల్లడించడంతో వచ్చే సీజన్లో స్టార్క్ అందుబాటుపై చర్చ మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగలనుంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ జట్లకు… -
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
AUS vs BAN: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి మెకేలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ అరేనాలో ప్రారంభమైంది. మ్యాచ్ తొలి రోజే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో విధ్వంసం సృష్టించాడు. వేగం, స్వింగ్, సీమ్‌ను అద్భుతంగా ఉపయోగించిన స్టార్క్.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 64 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి బంతికే వికెట్.. మిచెల్ స్టార్క్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్… -
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ యువ ఓపెనర్ తంజీద్ హసన్ బాధ్యతాయుతమైన శతకంతో చెలరేగగా.. మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చాలా సేపటి నుంచి బౌలింగ్ చేసి విసిగిపోయిన ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన సహనాన్ని కోల్పోయాడు. ఇన్నింగ్స్ 103వ ఓవర్లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ సింగిల్ తీసే క్రమంలో పిచ్… -
Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
Mitchell Starc Creates New Test Cricket History: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో డార్విన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో షాద్మన్ ఇస్లామ్‌ను ఔట్ చేయడంతో స్టార్క్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అతడి టెస్టు వికెట్ల సంఖ్య 434కు చేరింది. దీంతో శ్రీలంక దిగ్గజం రంగనా హెరాత్‌ను అధిగమించి.. నంబర్ 1 లెఫ్ట్… -
Axar Patel: మిచెల్ స్టార్క్‌తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
Axar Patel Reveals Interesting Chat With Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మరో కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో డీసీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో డీసీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.… -
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అద్భుత విజయాన్ని అందుకుంది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా రాజస్థాన్ 225 రన్స్ చేయగా.. లక్షాన్ని ఢిల్లీ మరో ఐదు బంతులు ఉండగానే 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ డీసీ అద్భుత విజయంపై స్పందిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ప్రతి రోజు ఒకే విధమైన ప్రదర్శనను కొనసాగిస్తే… -
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సాధారణంగా మ్యాచ్ ఆరంభంలో బ్యాటర్లు ఆచితూచి ఆడతారు, కానీ జైస్వాల్ మాత్రం విధ్వంసకర శైలిలో విరుచుకుపడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు (4 సార్లు) మొదటి బంతికే సిక్సర్ కొట్టిన ఏకైక… -
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?
Delhi Capitals: ఐపీఎల్ చరిత్రలో ప్రతిభ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ప్రతి సీజన్లోనూ “ఈసారి కప్ మనదే” అనే ఆశతో బరిలోకి దిగే ఢిల్లీ, ఈసారి (2026) మాత్రం ఒక సరికొత్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ సిజన్లో సరికొత్త శకానికి నాంది పలకాలని చూస్తోంది. ఒకప్పుడు జట్టులో నమ్మకమైన ఆటగాడిగా ఉన్న అక్షర్ పటేల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అనవసర హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోయే… -
Mitchell Starc: భారత్‌ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి.. స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mitchell Starc Said India Dominating World Cricket: భారత జట్టుపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందన్నాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌పై పూర్తి ఆధిపత్యం చూపింది ఆస్ట్రేలియా టీమ్ అని, అప్పట్లో ప్రత్యర్థి జట్లు ఆసీస్‌ను ఎదుర్కొనేందుకు భయపడేవని గుర్తు చేశాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఇప్పుడు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్న జట్టు భారత్ అని స్టార్క్ పేర్కొన్నారు. ఇటీవలి… -
Alyssa Healy Retirement: షాకింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ రిటైర్మెంట్!
Australia Women’s Captain Alyssa Healy Retirement: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్. కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్‌తో జరగనున్న సిరీస్ తన కెరీర్లో చివరిదని వెల్లడించింది. 16 ఏళ్ల పాటు సాగిన గొప్ప క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ స్పష్టం చేసింది. కొద్ది నెలలుగా తన రిటైర్మెంట్పై ఆలోచిస్తున్నానని చెప్పింది. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో ఆడానని, ఇప్పుడు తనలోని పోటీతత్వం కాస్త…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!