Supreme Court : దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన పిల్లల కేసులపై పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురియా స్వయంసేవి సంస్థ (NGO) దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. Siddhu Jonnalagadda : ఉమనైజరా అన్న జర్నలిస్ట్.. చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్.. షాకింగ్ రియాక్షన్ మధ్యవర్తుల ద్వారా పిల్లలను ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్…