Home
Mirzapur The Movie
Mirzapur The Movie News
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
Mirzapur The Movie: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. పంకజ్ త్రిపాఠి, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మీర్జాపూర్: ది మూవీ’కి మొదట్లో మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం ‘హనుమాన్ అన్ష్’ నుంచి పోటీ ఎదురవుతోంది. అయినా కూడా ఈ క్రైమ్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 14వ రోజున కూడా కోట్ల రూపాయలు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల క్లబ్‌కు మరింత చేరువైంది. … -
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
Diljit Dosanjh: ‘మిర్జాపూర్ ది మూవీ’లోని ‘సాన్సోం కి మాలా పే’ పాట ఇప్పుడు సినిమా పరిధిని దాటి అంతర్జాతీయ వేదికపై కూడా సందడి చేస్తోంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక వెంబ్లీ స్టేడియంలో పంజాబీ స్టార్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఈ క్లాసిక్ పాటను తన లైవ్ పెర్ఫార్మెన్స్లో ఆలపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. ఆయన పాట పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వెంబ్లీ స్టేడియం మొత్తం ఫోన్ లైట్లతో మెరిసిపోయిన దృశ్యాలు నెటిజన్లను… -
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
Mirzapur The Movie: ఓటీటీలో ఒక సిరీస్ సూపర్‌హిట్ అయితే ప్రేక్షకులు దాన్ని థియేటర్లలో చూడటానికి మళ్లీ డబ్బులు పెట్టి వస్తారా? ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ‘మీర్జాపూర్’ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తోంది. వెబ్ సిరీస్‌గా మొదలై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ.. ఇప్పుడు వెండితెరపై కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరిన్ని… -
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
Mirzapur The Movie Box Office: ఓటీటీ ప్రపంచాన్ని ఏలిన ఒక వెబ్ సిరీస్ వెండితెరపైకి వస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? ఇప్పటివరకు ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా చెప్పలేకపోయారు. కానీ ‘మిర్జాపూర్’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా వంటి పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసుకున్న ఈ క్రైమ్ యాక్షన్ ఫ్రాంచైజ్ ఇప్పుడు థియేటర్లలోనూ తన భౌకాల్ చూపిస్తోంది. జన్మాష్టమి సందర్భంగా… -
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
Mirzapur: The Movie: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే పాత్ర కలీన్ భయ్యా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ క్రైమ్ డ్రామా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే క్రేజ్‌ను థియేటర్లలో కొనసాగించేందుకు ‘మీర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) సిద్ధమవుతోంది. వెబ్ సిరీస్‌లోని పాత్రలు, కథా ప్రపంచాన్ని వెండితెరపై మళ్ళీ చూడాలని ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టబోతోంది.… -
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
2026 ప్రథమార్ధం బాలీవుడ్ చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ తీసింది. స్టార్ కాస్టింగ్, భారీ ప్రమోషన్ ఉన్నప్పటికీ నెలకు వచ్చే డజను సినిమాల్లో ఒక్కటైనా నిలదొక్కుకుంటే గొప్ప అనే దుస్థితి ఏర్పడింది. 2026 ఫస్ట్ హాఫ్ లో స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు భారీ ప్రమోషన్లు ఏది ప్రేక్షకులను థియేటర్లకు رప్పించలేకపోయింది, నెలకు 10 నుంచి 12 సినిమాలు విడుదలయితే అందులో ఒక్క సినిమా బ్రేక్ ఏవన్ సాధిస్తే గొప్ప అన్న పరిస్థితి ఏర్పడింది. ధర్మేంద్ర ‘ఇక్కిస్’, తాప్సి… -
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
కొంతమంది నటులకు స్టార్ ఇమేజ్ లేకపోయినా, వాళ్లు పోషించే ఒక్క పాత్రే వారి జీవితాన్ని మార్చేస్తుంది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నాభయ్య’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యేందు శర్మ విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై, ముఖ్యంగా టాలీవుడ్‌పై గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా విడుదలైన ‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్లో మున్నాభయ్య లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు