ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు యంగ్ హీరో తేజ సజ్జా. మంచు మనోజ్ విలన్ గా నటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ యోధగా మంచు మనోజ్ యాంటోగనిస్టుగా అదరగొట్టారు. వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్స్…
కల్కిలో ప్రభాస్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోలు.. దీపిక పదుకునే వంటి క్రేజీ హీరోయిన్ వున్నా.. రిలీజ్ తర్వాత వీళ్లందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన మిరాయ్‌లో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యాడు. క్రేజీ హీరోల కంటే రెండు, మూడు నిమిషాలు కనిపించే వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? హైలైట్‌గా నిలిచే సీన్స్.. రోల్స్‌కు పెద్ద హీరోలు.. క్రేజ్ వున్న హీరోలను తీసుకోవడానికి…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా దూసుకుపోతున్నాడు. హనుమాన్ సినిమాతో వచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ.. మిరాయ్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన మిరాయ్.. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయి మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు…
ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు యంగ్ హీరో తేజ సజ్జా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ యోధగా మంచు మనోజ్ యాంటోగనిస్టుగా అదరగొట్టారు. అందుకు తగ్గట్టే కలెక్షన్స్ లో మిరాయ్ దూసుకెళ్తోంది. Also Read : Janhvi Kapoor…
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో హైప్ మామూలుగా లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ప్రభాస్ అంత ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ ఈ మూవీకి ఇవ్వడం వెనకాల ఉన్న రీజన్ ను తాజాగా వివరించారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఈ సినిమా కోసం మేం పెద్దగా కష్టపడలేదు. అన్నీ అలా కుదిరాయి…
హనుమాన్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత తేజ సజ్జా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్‌తో ఆగిపోకుండా, మరో పెద్ద హిట్ ఇవ్వాలని పట్టుదలతో ముందుకెళ్లాడు. అలా ఎన్నో కథలు విన్న తర్వాత, చివరికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ‘మిరాయ్’ని ఎంచుకున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి, విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. Also Read : Bigg Boss 9 : ఫస్ట్ వీక్ ఎలిమినేషన్…
Prabhas : మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. హీరోలుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీరిద్దరికీ చాలా కాలంగా హిట్లు లేవు. ఇలాంటి టైమ్ లో ఇద్దరూ ఒకే ఏడాది హిట్లు కొట్టారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ తోనే. కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో వచ్చింది. ఆ మూవీకి ముందు మంచు విష్ణు మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్…
Mirai : మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ లో మనోజ్ విలన్ పాత్రతో అదరగొట్టాడు. ఆయనకు ఇందులో పవర్ ఫుల్ పాత్ర పడింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాతో మూవీ టీమ్ సూపర్ హ్యాపీగా ఉంది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. 12 ఏళ్లు అయింది…
Mirai : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. మిరాయ్ సినిమాలో విలన్ గా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మనోజ్ కు విలన్ గా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. తేజసజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా నిర్వహించిన మూవీ సక్సెస్ మీట్ లో మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడేళ్ల క్రితం ఓకే చెప్పాను. నన్ను…
Teja Sajja : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మ్యాజిక్ చేసింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. భారీ వీఎఫ్ ఎక్స్, మైథలాజికల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో క్రేజ్ మామూలుగా లేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ గురించి మూవీ టీమ్…