మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ కమింగ్ మూవీ ‘మిరాయ్’. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు, రితికా నాయక్, శ్రీయా శరణ్, జగపతిబాబు, జయరాం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరహరి సంగీతం అందించగా, పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఫాంటసీ, యాక్షన్, పురాణాత్మక అంశాలతో కూడిన ఈ భారీ సినిమా 2025 సెప్టెంబరు 12న థియేటర్లలో విడుదల…