సైదాబాద్ అబ్జర్వేషన్ హోం స్టాఫ్ గార్డ్ పై ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్టాఫ్ గార్డ్ రెహమాన్ పై ఇప్పటి వరకు ఐదుగురు మైనర్ బాలుర తల్లిదండ్రులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుర పై లైంగిక దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలురపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు స్టాఫ్ గార్డ్ రెహమాన్. ఒక్కొక్కరుగా రెహమాన్ అరాచకాల పై ఫిర్యాదులు చేస్తున్నారు బాధిత మైనర్ బాలురు. మొత్తం పది మంది…
S*xual Harassment: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్, దర్యాప్తు అధికారి మైథిలీ (మహిళా సూపరింటెండెంట్) స్పందించారు. ఇందులో భాగంగా వారు పలు వివరాలను వెల్లడించారు. బాల సదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ అందించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 11న సైదాబాద్ పోలీసులు బాల సదన్‌కు వచ్చి బాధిత బాలుడి ఫోటో చూపించి వివరాలు అడిగారు. ఆ బాలుడు పండుగ…
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుండగుడు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతులు హైదరాబాద్–సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో కూతురు(8), కుమారుడు(7) లతో నివసిస్తూ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు ఓ యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురవ్వగా, తల్లిదండ్రులు చిన్నారి తమ్ముడిని…